¡Sorpréndeme!

ద్రవిడ్ స్థానంలో తాత్కలిక కోచ్‌ను ప్రకటించిన బీసీసీఐ *Cricket | Telugu OneIndia

2022-08-25 1,163 Dailymotion

BCCI Announce VVS Laxman Named Interim Head Coach for Asia Cup 2022

ఆసియా కప్ 2022 టోర్నీ బరిలోకి దిగే టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తాత్కలిక కోచ్‌ను ఎంపిక చేసింది. రెగ్యూలర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో తాత్కలిక కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.

#VVSlakshman
#BCCI
#InterimHeadCoach
#RahulDravid
#RohitSharma
#Asia2022